APLandHelp.com గురించి
APLandHelp.com అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు
భూమి & రెవెన్యూ సమస్యలపై సరైన సమాచారం అందించేందుకు రూపొందించబడిన ఒక సమాచార వెబ్‌సైట్.
గ్రామీణ మరియు పట్టణ ప్రజలు Mee Bhoomi, Adangal, ROR, Pattadar Passbook వంటి రికార్డుల విషయంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలను సులభమైన తెలుగు భాషలో వివరించడం మా లక్ష్యం.
మేము:
ప్రభుత్వ విధానాలను సరళంగా వివరించాము
Online / Offline processలను guide చేస్తాము
ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాము
📌 గమనిక: మేము ప్రభుత్వ సంస్థ కాదు, న్యాయ సలహా ఇవ్వము.